దారుణం.. 14 నెలల శిశువును చంపిన తల్లి

దారుణం.. 14 నెలల శిశువును చంపిన తల్లి

TG: హైదరాబాద్ గోల్కొండ రిసాలబజార్‌లో దారుణం జరిగింది. 14 నెలల శిశువును దిండుతో ఊపిరాడకుండా చేసి తల్లి గౌసియా బేగం చంపింది. అనంతరం తల్లి గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. దంపతుల మధ్య వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు.