రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

CTR: సోమల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందూరు – నిమ్మనపల్లి మార్గంలోని సామదిగుట్టపల్లె వద్ద వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని సోమల మండలం పెద్దఉప్పరపల్లికి చెందిన రిహాన్‌గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.