కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్
★ కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదు: ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ
★ కౌతాళం మండలం కుంభలూరు వద్ద తుంగభద్రపై బ్రిడ్జి నిర్మించాలి: CPM నాయకులు
★ వేల్పనూరులో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర రెడ్డి