అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

PDPL: గోదావరిఖని పట్టణం RTC కాలనీ, KCR కాలనీ, పద్మావతి కాలనీ పరిసర ప్రాంతాలలో రూ. 186. 50 లక్షల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను MLA-MSరాజ్ ఠాకూర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్‌లోని ప్రతి డివిజన్ అభివృద్ధి లక్ష్యమని అన్నారు. ప్రజా పాలన వ్యవస్థతో ప్రజల మధ్యకు వెళుతున్నామని పేర్కొన్నారు.