ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు

ప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు

సోంపేట: పలాసపురం పంచాయతీ లక్కవరం గ్రామానికి ఉన్న రోడ్డు గత ఐదు సంవత్సరాల నుంచి సగం సగం పనులతో అసంపూర్ణంగా విడిచిపెట్టారు. రాళ్లతో కూడిన రోడ్డుపై గ్రామానికి రావాలంటే భయమేస్తుందని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదలకు నిలయంగా మారిందంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి  నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.