వడదెబ్బ చికిత్స గదుల ఏర్పాటుకు శ్రీకారం

వడదెబ్బ చికిత్స గదుల ఏర్పాటుకు శ్రీకారం

RR: మే 15 వరకు ఆరోగ్యానికి సంబంధించి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో చర్యలు చేపడుతున్నారు. ప్రోగ్రాంలో భాగంగా టీబీ కేసుల గుర్తింపు, చికిత్స, పోషకాహారం అందించడం, వడదెబ్బ, అతిసారం, డెంగ్యూ వంటి వ్యాధుల పై నిఘా పెట్టారు. HYD కింగ్ కోటి హాస్పిటల్, వనస్థలిపురం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వడదెబ్బ చికిత్స గదుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.