VIDEO: ఎల్బీ నగర్‌లో గ్యాంగ్ వార్

VIDEO: ఎల్బీ నగర్‌లో గ్యాంగ్ వార్

HYD: నడిరోడ్డుపై యువకులు హల్చల్ చేసిన ఘటన ఎల్బీనగర్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు రెండు గ్యాంగులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్నారు. కింద పడ్డ వారిని కూడా వదలకుండా కాలితో తన్నడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. కాగా..ఈ ఘటనలో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.