VIDEO: "పాకాల సరస్సు చెత్తమాయం.. స్పందించని అధికారులు"
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని పాకాల సరస్సులో రూ. కోట్లు ఖర్చు చేసి తెచ్చిన పడవలు తుప్పు పట్టి మూలన పడి ఉన్నాయని పర్యాటకులు ఆరోపించారు. సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం చెత్తతో అశుభ్రంగా మారింది. అధికారులకు పలుమార్లు తెలిపిన స్పందించడం లేదని పర్యటకులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని పర్యటకులు కోరుతున్నారు.