జ్యోతిష్కుడి ముసుగులో కామ పిశాచి

జ్యోతిష్కుడి ముసుగులో కామ పిశాచి

మహారాష్ట్ర నాసిక్‌లో ప్రముఖ జ్యోతిష్కుడు అశోక్ ఖరాత్ అరాచకాలు బయటపడ్డాయి. పూజల నెపంతో మత్తుమందు ఇచ్చి 27 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన పోలీసులకు.. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో మరో 58 మంది మహిళల అసభ్య వీడియోలు దొరికాయి. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశారు.