ఉప్పల్లో తగ్గని దోమల బెడద.. పట్టించుకోరా..?

ఉప్పల్లో తగ్గని దోమల బెడద.. పట్టించుకోరా..?

MDCL: ఉప్పల్ పరిధి గణేష్ నగర్, శ్రీనగర్ కాలనీ, ఆంజనేయ నగర్ కాలనీ, బాలాజీ హిల్స్ ప్రాంతాల్లో దోమల బెడద రోజురోజుకు పెరుగుతోంది. నిల్వ నీరు, డ్రైనేజ్ సమస్యల వల్ల దోమలు విస్తరిస్తున్నాయి. రాత్రివేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా భయం నెలకొన్నా అధికారులు స్పందించడం లేదని, వెంటనే ఫాగింగ్, పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు.