ఇఫ్తార్ విందులో హుస్సేన్ ఖాన్

ఇఫ్తార్ విందులో హుస్సేన్ ఖాన్

VZM: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆహ్వానం మేరకు కూటమి ప్రభుత్వం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ మెంబర్, జిల్లా స్పోక్స్ పర్సన్ హుస్సేన్ ఖాన్ హాజరయ్యారు. మతసామరస్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామని పలు పార్టీల నాయకులు అన్నారు.