బ్యూటిఫికేషన్ పనులను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

బ్యూటిఫికేషన్ పనులను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జి వద్ద రూ. 25 లక్షల వ్యయంతో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళలా భావించి పనిచేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.