రాజానగరంలో CMRF చెక్కులు పంపిణీ

రాజానగరంలో CMRF చెక్కులు పంపిణీ

E.G: రాజానగరం మండలంలో ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ సిఫార్సుతో మంజూరైన CMRF చెక్కులను బత్తుల వెంకటలక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం రూ. 14,55,526 సహాయం అందించగా... వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయం పొందారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.