వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో ఎన్నికల విధులకు హాజరుకాని 73 మంది పోలింగ్ అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు
➢ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోగ్లీ మూవీ యూనిట్
➢ వరంగల్ పరిధిలో 72 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: CI సుజాత 
➢ చెన్నారం గ్రామంలో తాటి చెట్టు నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు