కుప్పంలో రేపు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
CTR: కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు PGRS కార్యక్రమం ఉంటుందన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.