VIDEO: పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి
KNR: పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. కరీంనగర్ పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ మండపంలో జిల్లా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు సత్యం అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలన్నారు.