సామాజిక భవనాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్

సామాజిక భవనాన్ని ప్రారంభించిన జడ్పీ ఛైర్మన్

VZM: జామి మండలం కలగాడ పంచాయతీ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సుమారు రూ.25 లక్షల జిల్లా పరిషత్ నిధులతో నూతనంగా సామాజిక భవనాన్ని నిర్మించారు. దానిని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందని విమర్శించారు.