మార్కాపురం ఘటన.. బస్సు యజమాని అరెస్ట్

మార్కాపురం ఘటన.. బస్సు యజమాని అరెస్ట్

ప్రకాశం: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బస్సు యజమాని హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం 14 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం యజమాని పరారవ్వగా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అతని పట్టుకున్నారు.