బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
వనపర్తి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగమ్మ ఆధ్వర్యంలో నాయకురాలు, కౌన్సిలర్స్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్‌ను సన్మానించిన మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారద ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.