ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించాలి.

TPT: జిల్లాలో అన్ని కాలేజీల్లో, స్కూల్స్ లో ప్రత్యేక ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించి నూతన ఆధార్ నమోదులోను,అప్డేషన్ లోను తప్పులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆధార్ తప్పుడు సమాచారం నమోదు చేసే ఆపరేటర్లు పై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తెలిపారు.