ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ
NRML: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. భైంసాలోని సాత్ ఫుల్ వంతెన వద్ద హెచ్చరిక బోర్డును ప్రారంభించారు. అరివ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల స్పాట్ లను గుర్తించి హెచ్చరిక బోర్డులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు.