'జురాసిస్ వరల్డ్ రీబర్త్' ట్రైలర్ రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా అలరించిన జురాసిక్ పార్క్ చిత్రం నుంచి రాబోతున్న తదుపరి ఫ్రాంచైజీ 'జురాసిక్ వరల్డ్ రీబర్త్'. జూలై 04 తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో టైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు గారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహిస్తుండగా.. స్కార్లెట్ జోహన్సన్ హీరోయిన్గా నటిస్తోంది.