VIDEO: 'స్ధానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌‌కు గుండు సున్న'

VIDEO: 'స్ధానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌‌కు గుండు సున్న'

WNP: భూ కబ్జాల విషయంలో నిరంజన్ రెడ్డి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాడని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి' అనే నినాదంతో ముందుకు వెళ్లామన్నారు. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి గుండు సున్న వచ్చిందని ఆయన ఆరోపించారు.