విరిగిపడ్డ మామిడి చెట్లు

విరిగిపడ్డ మామిడి చెట్లు

KRNL: కౌతాళం మండలంలోని నదిచాగి గ్రామంలో శనివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మారియప్ప అనే రైతు మామిడి తోటలో 35 చెట్లు విరిగిప డ్డాయి. నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి పెంచిన చెట్లు నేలకూలడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగెకరాల పొలంలో సుమారు 300 మామిడి చెట్లును పెంచారు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి ప్రారంభం కానుందని వాపోయారు.