కులం పేరుతో దూషించాడనిహోంగార్డ్ ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్ హోంగార్డ్ బయ్యన్న (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సద్దాం హుస్సేన్ కులం పేరుతో దూషించాడని, వరుస బందోబస్తు డ్యూటీలు వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సలేశ్వరం డ్యూటీకి వెళ్తూ పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలోనే మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎస్సైపై చర్యలు తీసుకోలని కోరారు.