ఐనవోలులో 'బడిబాట' కార్యక్రమం

ఐనవోలులో 'బడిబాట' కార్యక్రమం

HNK: ఐనవోలులో 'బడిబాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ రఘువంశి గౌడ్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. సర్పంచ్ మాట్లాడుతూ... మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు.