జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మండలాలు ఇవే

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మండలాలు ఇవే

SRD: జిల్లాలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మండలాల వివరాలను అధికారులు ప్రకటించారు. పుల్కల్ మండలం లక్ష్మీసాగర్‌లో 41.7, కోహిర్ మండలం దిగ్వాల్ 41.5, నాగల్ గిద్ద 41.2, జన్నారం, పటాన్ చెరు మండలం పాశమైలారం, వట్పల్లి మండలం పాల్వంచ 40.9, గుమ్మడిదల, పటాన్ చెరు మండలం రుద్రారం, సిర్గాపూర్ మండలం కడపల్ 40.6 ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు.