మందు బాబులకు చంద్రన్న సంక్రాంతి కానుక: రాచమల్లు

మందు బాబులకు చంద్రన్న సంక్రాంతి కానుక: రాచమల్లు

KDP: కూటమి ప్రభుత్వం మందు బాబులకు సంక్రాంతి కానుకగా మద్యం ధరలను పెంచిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వల్ల సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో పేదలకు లేదన్నారు. నిత్యావసర వస్తువులపై వందలు, వేలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసిందని కూటమి ప్రభుత్వం మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువులా మార్చిందన్నారు.