వైసీపీ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

వైసీపీ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

VZM: దత్తిరాజేరు మండలం ఎం.లింగాలవలసలోని వైసీపీ సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ మజ్జి అప్పలనాయుడు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య బుధవారం పరామర్శించారు. ఇటీవల అప్పలనాయుడు అనారోగ్యానికి గురి కావడంతో ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.