కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

JGL: రాయికల్ మండలంలోని ఉప్పుమడుగు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం రూ.4 కోట్లతో నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, నాసిరకం పనులు చేయవద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే వెంట డీఈ మిలింద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.