వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: రాజాంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోండ్రు మురళిమోహన్ ఆధ్వర్యంలో ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రోడ్డు, కాలువలు, పెన్షన్ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చిన వినతులను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.