కొయ్యూరులో ఏపీయూడబ్ల్యూజే మహాసభ

కొయ్యూరులో ఏపీయూడబ్ల్యూజే మహాసభ

ASR: మే 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే)జిల్లా మహాసభను కొయ్యూరు మండలంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బీల్ స్వామి తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక విలేఖరులలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లపై చర్చించారు.