పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ELR: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం 2027న అందించే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలకు క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న జిల్లా క్రీడాకారులు ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.