"రాజకీయాల నుంచి వైదొలుగుతా.."

"రాజకీయాల నుంచి వైదొలుగుతా.."

NLR: జిల్లా జువ్వలదిన్నె బోట్ల మాయం కేసులో తన ప్రమేయం ఉందని ఒక్క శాతం నిరూపించినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు సవాల్ విసిరారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బోట్ల మాయం కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.