VIDEO: మండలంలో మోస్తరు వర్షం.!
WG: పెనుమంట్ర మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. మండల కేంద్రం పెనుమంట్ర, బ్రాహ్మణచెరువు, వెలగలవారిపాలెం, సత్తారామేశ్వరం, జుత్తిగ, గరువు, ఆలమూరు, బట్లముగుటూరు, మాముడూరు, శ్రీరామపురం తదితర గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వర్షందాటికి వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు.