టిక్ టాక్, ఇన్‌స్టాకు పోటీగా కొత్త యాప్
టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్ 'Vreels' వచ్చేసింది. ఇందులో రీల్స్ చూడటంతోపాటు చాటింగ్, ఫొటోలు షేర్ చేయడం, స్టోరీస్ పెట్టుకోవడంతోపాటు షాపింగ్ చేయొచ్చు. ఇందులో లొకేషన్ కోసం V మ్యాప్, V క్యాప్సూల్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని డెవలప్ చేయగా.. 22 దేశాల్లో బీటా దశలో ఉంది.