పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

NLG: చందంపేట మండల సరిహద్దులోని SLBC టన్నెల్ పరిశీలనకు శుక్రవారం వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలను CPI బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం ఎస్సేల్బిసీ, డిండి లిఫ్ట్ తదితర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పల్లా, ఉజ్జిని, తదితరులు పాల్గొన్నారు.