కార్యకర్తలకు బీమా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

కార్యకర్తలకు బీమా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

VSP: ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ప్రమాదవశాత్తు మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ తరపున రూ.15 లక్షల బీమా పత్రాలు అందజేశారు. MVP కాలనీలోని క్యాంప్ ఆఫీస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కోరాడ సత్యవతి, గెడ్డం సావిత్రి, పొట్నూరు పైడిరాజు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పత్రాలు అందజేశారు.