సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: SP

సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: SP

ADB: ప్రస్తుత సైబర్ మోసాలపై, సోషల్ మీడియాలో జరుగుతున్న నేరాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలిపారు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్‌ను కేటాయించడం జరిగిందన్నారు. గడచిన వారం రోజుల్లో జిల్లాలో 14 సైబర్ ఫిర్యాదుల స్వీకరణ జరిగిందని పేర్కొన్నారు.