మానవత్వం మంటగలుస్తుందా..?

మానవత్వం మంటగలుస్తుందా..?

తాజాగా కొన్ని ఘటనలు చూస్తుంటే.. మానవత్వం మంటగలుస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. బంగారం ధరలు పెరగడంతో.. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత.. అక్కడ చనిపోయినవారి ఆభరణాలు లభిస్తాయేమోనని పలువురు బూడిద కూడా ఎత్తుకెళ్లారు. అలాగే మెదక్ జిల్లాలోని చేగుంట వద్ద వృద్ధురాలు చనిపోతే.. వైకుంఠధామంలో ఆమె చితిపై నీళ్లు పోసి.. సగం కాలిన మృతదేహంతో పాటు అక్కడి బూడిద ఎత్తుకెళ్లారట.