తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ అమెరికాలో ఆస్ట్రోనాట్‌గా ఎంపికైనా జిల్లా వాసి కైవల్యా రెడ్డి
★ దేవరపల్లిలో పల్లె వెలుగు బస్సులో షార్ట్ సర్కూట్.. తప్పిన పెను ప్రమాదం
★ జిల్లాలో రేపటి నుంచి మన మిత్ర ప్రారంభం: కలెక్టర్ కీర్తి చేకూరి
★ దుద్దుకూరులో సెపక్ తక్రా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట రాజు