మేడారంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

మేడారంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

PDPL: ధర్మారం మండలం మేడారంలో మధున పోచమ్మ ఆలయం వద్ద ఇవాళ సర్పంచ్ వీర్పాల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రూ. 5 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మౌనిక, ఉప సర్పంచ్ రవికుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.