ఫ్లైట్ ఆలస్యం.. గ్యాప్‌లో పని చేస్తున్న కేంద్రమంత్రి

ఫ్లైట్ ఆలస్యం.. గ్యాప్‌లో పని చేస్తున్న కేంద్రమంత్రి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ విమానాశ్రయంలో న్యూజిలాండ్‌కు వెళ్లడానికి వేచి ఉన్న సమయాన్ని కూడా వృథా చేయకుండా అధికారిక పనులకు హాజరయ్యారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కోసం చర్చలు జరిపేందుకు మంత్రి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు పయనమయ్యారు. పీయూష్ గోయల్ వీడియో వైరల్ కాగా, ఆయన పనితీరు పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి.