భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

GDWL: భూభారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణం పరిష్కారం చేసే విధంగా చూడాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. అలంపూర్ మండలంలోని ఉట్కూరు గ్రామంలో 151 సర్వే నెంబర్ భూభారతి ద్వారా పట్టా పాస్ బుక్ లేని సమస్యతో దరఖాస్తు చేసుకున్న స్థానికులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.