జాతీయ స్థాయికి ఎంపికైన నల్గోండ విద్యార్థి
నల్గొండ జిల్లా త్రిపురారం ఆల్ఫా స్కూల్ విద్యార్థి ఎండీ. సమీర్ ఖాన్ 69వ SGFI ఇంటర్ డిస్టిక్ తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. అండర్–17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి గేమ్స్‌కు అర్హత సాధించాడు. ఈ మేరకు ప్రిన్సిపాల్, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్లు, కోచ్ సమీర్‌ను అభినందించారు.