VIDEO: వర్ధన్నపేటలో నూతన పెట్రోల్ పంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: వర్ధన్నపేటలో నూతన పెట్రోల్ పంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ పంపును ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి పెట్రోల్ పంపును ప్రజలకు అంకితం చేశారు. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి మౌలిక సదుపాయాలు అవసరమని పేర్కొన్నారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయిఅన్నారు.