మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

SKLM: ఇచ్చాపురంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో త్రాగునీరు సరఫరా, డస్ట్ బిన్, మున్సిపల్ షాపుల రిపేర్లు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్స్ గౌరవ వేతనాలు తదితర అంశాలు చర్చించినట్లు 11వ వార్డు కౌన్సిలర్ ఆశి లీలారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.