YCPకి ఎమ్మెల్యే మాధవి రెడ్డి కౌంటర్

YCPకి ఎమ్మెల్యే మాధవి రెడ్డి కౌంటర్

కడప: జిల్లా MLA మాధవిరెడ్డికి రివర్స్‌లో షాక్ తగిలింది అని వైసీపీ ట్వీట్ చేసింది. దీనికి MLA స్పందిస్తూ.. ప్రజల కోసం చేస్తున్న పనులను వక్రీకరించి, తప్పుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కడపలో స్వచ్ఛత, పాఠశాలల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానన్నారు. విమర్శలు, దుష్ప్రచారాలు తమ సేవలను ఆపలేవని స్పష్టం చేశారు.