VIDEO: కాటేపల్లిలో శ్రీరామ నవమి వేడుకలు

VIDEO: కాటేపల్లిలో శ్రీరామ నవమి వేడుకలు

KMR:పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లిలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారాముల వారి పల్లకితో భక్తులు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రామనామ జపంతో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయం ఆవరణలో శ్రీరామ రక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శ్రీరాముల వారి గుణగణాలను కీర్తిస్తూ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.