VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
HNK: మొక్కజొన్న రైతులకు మద్దతుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. హసన్ పర్తి, ఐనవోలు మండలాల్లోని పీఏసీఎస్ కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదివారం ఫోన్‌లో మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్‌తో మాట్లాడి కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.